Dr RaviKiran Vet, రైతు సోదరులకు నమస్కారం, నాపేరు డా.రవికిరణ్, పశువైద్యుడిగా పనిచేస్తున్నాను. నేను చదువుకున్న చదువు, నేను నేర్చుకున్న ఎన్నో విషయాలు అందరి రైతులకు ఉపయోగపడాలి అని ఈ ఛానెల్ ని పెట్టడం జరిగింది. శాస్త్రీయ పద్దతిలో పశువుల పెంపకం చేస్తే రైతు తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలడు అని నేను విశ్వసిస్తాను. అందువలన ప్రయోగాల వల్ల ఋజువు అయిన శాస్త్రీయ పద్దతులను రైతు సోదరులందరికీ చెప్పాలి అనే ఉద్దేశ్యంతో "డా.రవికిరణ్ వెట్" అనే ఛానెల్ ద్వారా డైరీ ఫారం, గొర్రెల, మేకల పెంపకం, కోళ్ల పెంపకం ఇతర రైతులకు, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకునేవారి కోసం వీడియోలు అందిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని... కృతజ్ఞలతో -డా.రవికిరణ్. If you want to contact me (In case of any emergency) by phone you can call me by using CALLME4 application. My User ID is : drravikiranvet@cm4
India
@drravikiranvet

With the Qoruz Fake Follower Checker, you can make informed decisions about your influencer marketing partnerships. No more guesswork, no more wasted resources. Just genuine connections that drive real results for your brand.
K-2/5 First Floor DLF Phase-II Block K, Gurgaon, Gurugram - 122002, Haryana, India
CIN: U74140HR2015PTC054664
To report a grievance, please contact us at hi@terareach.com
2025 Qoruz, inc. All rights reserved.