Nationalist Hub, మనసా వాచా కర్మణా... దేశ హితం కోసం Nationalist Hub దేశాన్ని ఎదగనీయకుండా చేసే అంతర్జాతీయ కుట్రలు ఓవైపు. కాసుల కక్కుర్తితో.. విదేశీ విచ్ఛిన్నకర శక్తులకు వంతపాడే మీడియా సంస్థలు మరోవైపు. దేశాన్ని ముక్కలు చేస్తామంటూ.. విశ్వవిద్యాలయాల్లోనే నర్మగర్భంగా ప్రకటించే దేశ ద్రోహులు ఇంకోవైపు. ఇలా నలుమూలల నుంచి దుష్ట శక్తులు దేశ ప్రగతికి సవాలు విసురుతుంటే.. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితి సగటు భారతీయుడిది. ఈ నేపథ్యంలో మనసా, వాచా కర్మణా దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్ ఆవిర్భవించింది. మూడేళ్లలో ఏ తెలుగు మీడియా చేయని ప్రయత్నం చేసింది. ఎంతోమంది దేశ వ్యతిరేక శక్తులకు ఎదురొడ్డి పోరాడింది. శక్తియుక్తులను కూడగట్టుకుని అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తోంది. అయితే, నేషనలిస్ట్ హబ్‌కు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉన్న వనరులు లేవు. మాకు ఉన్నదల్లా దేశం పట్ల భక్తి. మా ఈ ప్రయత్నం విఫలం కాకూడదంటే ఆర్థిక అండదండలు అత్యంత అవసరం. పత్రికాస్వేచ్ఛను బతికించే ఈ మహాయజ్ఞంలో మీరు అందించే ప్రతి పైసా మాకు కొండంత బలం. ప్రతి రూపాయి పారదర్శకంగా సద్వినియోగమవుతుంది. Support us on Patreon : https://www.patreon.com/NationalistHub
India
@nationalisthub

Yes, we have the subscriber count, Creator Authority Score for Nationalist Hub's Youtube channel, average likes, average comments, and average video views.
Yes, you can get verified contact details. Please log in to the Qoruz platform to access them.
The subscriber count for Nationalist Hub's Youtube channel is 966.0K as of March 2024.
The average video views for Nationalist Hub's Youtube channel is 14.8K
The average number of likes for each of Nationalist Hub's videos is 714
The average number of comments each of Nationalist Hub's videos gets is 25
With the Qoruz Fake Follower Checker, you can make informed decisions about your influencer marketing partnerships. No more guesswork, no more wasted resources. Just genuine connections that drive real results for your brand.